ఎందుకు ఎందుకు మొహమాటపు బతుకు బాటఎందుకు ముసుగుతో అబద్ధపు నవ్వులాట ఎందుకు ఆనందానికై బయట వెతుకులాటఎందుకు
ఎందుకు ఎందుకు మొహమాటపు బతుకు బాటఎందుకు ముసుగుతో అబద్ధపు నవ్వులాట ఎందుకు ఆనందానికై బయట వెతుకులాటఎందుకు
సమాజం ఎదగమంటుందిప్రతిచోట విలువ కడుతుందిఐనా అడుగులే వేస్తున్నా.. కోరికల గుంపే ఒకటుందిఅవసరం ఎదురౌతూనేవుందిఐనా అడుగులే వేస్తున్నా..
నీతులు వినే ఓపిక లేదాడికిపాటించే ఓపిక అస్సలు లేదు. చొంగ కార్చుకుంటూ తిరుగుతుంటాడుఎక్కడెక్కడ పైట కొంగు