పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నో బట్టను బండపై బాదుతూ తీసిన కూని
Tag: Philosophical

ఆకాశాన చుక్కలెట్టిముగ్గులెయ్యడం మరిచినదెవరో ఆకుపచ్చని చెట్టుకిరంగురంగుల పూలు అంటించనదెవరో కాలానికి తాడు కట్టిఆపకుండా లాగుతున్నదెవరో నిద్రలో

మురుగు ఆల్చిప్పలో ముత్యమటమెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట మచ్చడిన చందమామెంత అందమటబురద కన్న కమలముకెందుకంత సొగసట

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా ఊహలకందిన నిజం రెప్పలేస్తున్న ఆకాశం తారలునిండుగ వికసిస్తున్నవివడిలి రాలుతున్నవి మట్టి