నీతీ లేని మనసుకనబడిందల్లా కావాలంటుందిఆశగా పెనవేసుకునేందుకు తపిస్తుందితప్పేమీ కాదు ఇది సహజమంటుందిబుద్ధికి బుద్ధి లేదు ఇక
Category: Telugu Poetry on Life
సమాజం ఎదగమంటుందిప్రతిచోట విలువ కడుతుందిఐనా అడుగులే వేస్తున్నా.. కోరికల గుంపే ఒకటుందిఅవసరం ఎదురౌతూనేవుందిఐనా అడుగులే వేస్తున్నా..
పురిటి నొప్పులు గుర్తొచ్చినాపై కోపోమొచ్చిందొ ఏమో… నా కడుపు నింపలేననికష్టాల కడిలి ఇదోద్దనిమోక్షం ఇవ్వబోయినదేమో…. పుట్టీ
తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం