ఎన్నెన్నో అందాలుప్రతీది కనువిందే కదా. నీకు తీరికలేక తొంగిచూడవు కానీనింగి, నేలల నడుమ వింతలే అన్నీ
Category: Interesting Telugu Poetry
ఎందుకు కొడకాతొందర పాటు. కీళ్ళేమన్నా అరిగాయానిలబడలేనని ఒరిగావు గూల్లెమన్నా జారాయాబతుకు భారమని కూలావు చూపేమన్నా మసకబారిందాతెరవలేనని
బాగుంది,సరదాగా ఆట పట్టించుకుంటున్నబావ, మరుదుల సమావేశాల సభకొసరు లాగా తోటికోడళ్ల వేళాకోలాలు శీతాకాల వేల పొలి
నా కన్ను చూస్తుంది. రెక్కలాడించి ఆడించి డొక్కలెండిన పేదవాడిని.బక్క పీనుగై పడి బాటపై తిరుగాడుతున్న వాడిని నా కన్ను
పాలన మాని నిన్ను ఏలుతున్నాడొకడుబాధ్యత మరిచి గదుముతున్నాడింకొకడు నిన్ను ఆడించేందుకు నువ్వే ఎన్నుకున్నావు ఒకడినినిన్ను అదిమేందుకు