మొరటోడి ప్రేమ కవిత్వం-Telugu Poetry on Love

మండుటెండలో తారు రోడ్డుపై సాగు
నల్లతాచు నిగనిగలు నీవి

తాటి కల్లు ముంతపై తేలిన
తెల్లని నురగల రుసరుసలు నీవి

ఉస్సు.. అస్సు..లతో బండపై మోగే
దరువులల్లే నడకలు నీవి

తట్టు నుండి జారిపడుతున్న
తేనె బొట్టులల్లే మాటలు నీవి

సురేష్ సారిక

నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి షేర్ చెయ్యండి.

Instagram – @kavithalu
facebook – @sureshkavithalu

ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
0
+1
0
+1
0
+1
0

Related Posts

Leave a Reply

Your email address will not be published.

Don`t copy text!

Subscribe to my poetry

Loading