నీ ఊహాలలో ఓ గుడిలో దేవత తను
స్మరిస్తూ, తలుస్తూ పరవశించు.
ఊహలు దాటకు, కనులను తెరవకు.
కాలపు గడిలో, నిజమని తలచి
ఏకాంతమునే ప్రేమను పంచు.
కోరికలడగకు,
మారం చెయ్యకు,
ఇంతే ఇక ఈ జన్మకు.
సురేష్ సారిక
ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
1
+1
+1
+1