నీతీ లేని మనసుకనబడిందల్లా కావాలంటుందిఆశగా పెనవేసుకునేందుకు తపిస్తుందితప్పేమీ కాదు ఇది సహజమంటుందిబుద్ధికి బుద్ధి లేదు ఇక
నీతీ లేని మనసుకనబడిందల్లా కావాలంటుందిఆశగా పెనవేసుకునేందుకు తపిస్తుందితప్పేమీ కాదు ఇది సహజమంటుందిబుద్ధికి బుద్ధి లేదు ఇక
సమాజం ఎదగమంటుందిప్రతిచోట విలువ కడుతుందిఐనా అడుగులే వేస్తున్నా.. కోరికల గుంపే ఒకటుందిఅవసరం ఎదురౌతూనేవుందిఐనా అడుగులే వేస్తున్నా..
తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం