మండుటెండలో తారు రోడ్డుపై సాగునల్లతాచు నిగనిగలు నీవి తాటి కల్లు ముంతపై తేలినతెల్లని నురగల రుసరుసలు
Tag: Suresh Sarika
తప్పిపోయిన నిద్రనువెతికి తెచ్చుకునేటప్పడికిఅర్ధ రాత్రౌతున్నది. రోజూ ఇదే తతంగమౌతుందనితెలవారుతుండంగ కనుజారకుండాఆ నిద్రను నా కంటికేగట్టిగా బిగించి
ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి
విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా ఊహలకందిన నిజం రెప్పలేస్తున్న ఆకాశం తారలునిండుగ వికసిస్తున్నవివడిలి రాలుతున్నవి మట్టి
ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే
మైలపడింది జీవితం నీ ఎడబాటుతో ఆనందం అంటరానిదైనదిఒంటరి తనమే ఓదార్పైనది ప్రేమనే పండుగా లేదు,కొత్తగ బంధు