నాతో ఓడుంటాడునన్నేలుతుంటాడు తెలతెల్ల వారుతుండగాలేలేమ్మని నేనంటున్నామొద్దోడిగా పడక ఈడొద్దనిరెప్పలకి తాళాలేసి తొంగోమంటాడు. అడ్డంకులు విదిలించుకు పోతుంటేజబ్బిచ్చుకు
Tag: Inspiring Telugu Poetry
![Suresh Sarika](https://sureshsarika.com/wp-content/uploads/2021/06/1535113964602_DmKGXTqRad0J.jpg)
బూడిదంటిందని నిప్పుని కడుగుతావా? పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా? గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా? తేనెటీగల ఎంగిలి
![Suresh Sarika](https://sureshsarika.com/wp-content/uploads/2021/06/1535113964602_DmKGXTqRad0J.jpg)
ఏమి చూసిందని నీ ప్రాణము ఎందుకీ తొందర కన్ను మూసేందుకుఎందుకీ తొందర కన్ను మూసేందుకు ఎన్ని గొంతులు విన్నదీ
![Suresh Sarika](https://sureshsarika.com/wp-content/uploads/2021/06/1535113964602_DmKGXTqRad0J.jpg)
మతిమాలిన యువతను మధించాలి నేడు బానిస బ్రతుకు శిక్షణలో పట్టభద్రులు మీరుకాసుల లక్ష్య చేదనలో నిమగ్నులయ్యారుకడుపు
![Suresh Sarika](https://sureshsarika.com/wp-content/uploads/2021/06/1535113964602_DmKGXTqRad0J.jpg)
చాలికసున్నిత భావాల తొలకరి చినుకులులేలేత పోలికల అలంకార హంగులు చాలికగబ్బుమంటున్న గత ప్రస్థావనలుఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు