గంట గంటకి గొంతు తడుపుతూపూట పూటకి కడుపు నింపుతూఆపితే పోతామనుకునే ఊపిరితోఅదుపు లేని గుండె దడలతో

తడిచిన కంటిని తుడుచుకునిఆరిన గొంతుని తడుపుకుని బరువెక్కిన ఊపిరి భారం దింపుకునివేడెక్కిన గుండెను చల్లార్చుకుని తీరం

ఇదేనా మానవ జాతి అభివృద్ధివిపత్తుని ఎదుర్ఖోలేని మేధాశక్తిఇన్నాళ్ల కృషి తెచ్చిచ్చిన ఆస్తి కాగితాల కోసం చేస్తున్న

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి

విశ్వం అంచున నిలుచుని చూస్తున్నా ఊహలకందిన నిజం రెప్పలేస్తున్న ఆకాశం తారలునిండుగ వికసిస్తున్నవివడిలి రాలుతున్నవి మట్టి