అద్దెకు దిరికిందో హృదయం – Telugu Poetry

అద్దెకు దిరికిందో హృదయం
హద్దులు పెట్టి బ్రతకమంది

తొందరపడి
సొంతమేదో, కానిదేదో మరిచి
పులుముకున్నా విడి పడలేనంతగా.

ఏ హక్కు లేక
ఎప్పుడెప్పుడు గెంటేస్తుందో తెలియక
బిక్కు బిక్కు మంటున్నా.

సురేష్ సారిక

ఈ కవిత మీకెలా అనిపించింది?
+1
0
+1
1
+1
0
+1
0

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!