ఉద్యోగముందని పిలుపొచ్చిందినాకన్నా మొనగాడెవడనికాగితాలట్టుకుని అట్టే పోయా పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగినువ్వు పనికి పనికిరావనినవ్వులు చిమ్ముతూబయటకి సాగనంపారు
Tag: Telugu Poetry on Society
ఎందుకంత నిర్లక్ష్యంఎందుకంత బాధ్యతారాహిత్యం నీ పని నువ్వు చేసేందుకునీ కాల్లొత్తాలా.?నీ జేబులు నింపాలా.?నీ ముందుసాగిలపడి దేవులాడాలా.?