నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేదిస్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది మరిచావా మానవుడా
Tag: Telugu Poetry on Writing

ఉసూరుమంటున్న జాతిని ఉత్తేజ పరిచేందుకుపెద్దల బుద్ధులకు పట్టిన బూజుని దులిపేందుకుగద్దెలపై వున్నోడికి బాధ్యత గుర్తు చేసేందుకుసామాన్యుడి

ఊహాలనెక్కడ అదిమి పెట్టనో,కొత్తగ ఒక్క పోలిక కుదరనన్నది. ఇంపైన కవితలేమైపోయనోఆహాగాణాలినపడకున్నవి. ఆలోచనలకు అలసట కలిగెనో, లేకఅనుభూతిని ప్రకటించే