ఈ పువ్వుకెందుకు అంత సిగ్గుపొద్దుగూకాకే విచ్చుకుంటుంది..! చల్లగాలికి తుళ్ళిపడి నిద్ర లేచిందా..! లేక,ఆ చంద్రరూపం చూడకోరి

ఉద్యోగముందని పిలుపొచ్చిందినాకన్నా మొనగాడెవడనికాగితాలట్టుకుని అట్టే పోయా పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగినువ్వు పనికి పనికిరావనినవ్వులు చిమ్ముతూబయటకి సాగనంపారు

ఎందుకంత నిర్లక్ష్యంఎందుకంత బాధ్యతారాహిత్యం నీ పని నువ్వు చేసేందుకునీ కాల్లొత్తాలా.?నీ జేబులు నింపాలా.?నీ ముందుసాగిలపడి దేవులాడాలా.?

నవ్వుతున్న పసిరూపంఇన్నాళ్లుగా నాకనులకు బందమై వుంది. లేత మనసు గసిరినతేనె జల్లు ఇంకానన్ను అంటుకునే వుంది.

పదే పదే కుసలమడిగిన కూనకుఎలా చెప్పను ..?గాయాల పెడుతున్న ఘాటునుఎలా చూపించను ..?కన్నీటి మచ్చల ఆనవాళ్లను

అద్దెకు దిరికిందో హృదయంహద్దులు పెట్టి బ్రతకమంది తొందరపడిసొంతమేదో, కానిదేదో మరిచిపులుముకున్నా విడి పడలేనంతగా. ఏ హక్కు