అదిగదిగో అందరాని దూరాన ఓ చంద్రికచెయ్యి చాచినా, నిచ్చెనేసినా అందక. ఎదురు చూసి కళ్ళు కాచిన
Author: sureshsarika
నీతీ లేని మనసుకనబడిందల్లా కావాలంటుందిఆశగా పెనవేసుకునేందుకు తపిస్తుందితప్పేమీ కాదు ఇది సహజమంటుందిబుద్ధికి బుద్ధి లేదు ఇక
నవ్వుతున్న పసిరూపంఇన్నాళ్లుగా నాకనులకు బందమై వుంది. లేత మనసు గసిరినతేనె జల్లు ఇంకానన్ను అంటుకునే వుంది.
ఎందుకు ఎందుకు మొహమాటపు బతుకు బాటఎందుకు ముసుగుతో అబద్ధపు నవ్వులాట ఎందుకు ఆనందానికై బయట వెతుకులాటఎందుకు
మనిషికికోరికలు పెరిగే కొద్దీచెయ్యాల్సిన కష్టం పెరుగుతుందికష్టం పెరిగే కొద్దీఅనుభవించాల్సిన బాధ పెరుగుతుందిబాధ పెరిగే కొద్దీజీవితం మీద